Judge Recruitment: ఏపీలో జిల్లా జడ్జి ఉద్యోగాలు...! 1 y ago
ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న జిల్లా జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి 7 సంవత్సరాలకు తగ్గకుండా న్యాయవాద వృత్తిలో పని అనుభవం ఉండాలి. వయసు మార్చి 1, 2025 తేదీ నాటికి 35 నుంచి 45 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.